ఫ్లాట్‌గా లిస్ట్ అయిన కేఫిన్ టెక్నాలజీస్ షేర్లు, అనువుగాని సమయంలో రిజల్ట్ ఇట్టాగే ఉంటది!
[ad_1] KFin Technologies IPO Listing: స్టాక్ మార్కెట్‌లోని బ్యాడ్ సెంటిమెంట్ మరో IPO లిస్టింగ్‌ను ముంచేసింది. ఆర్థిక సేవల ప్లాట్‌ఫామ్ కంపెనీ అయిన కేఫిన్ టెక్నాలజీస్, ఇవాళ (గురువారం, 29 డిసెంబర్ 2022) స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. అయితే.. మార్కెట్ మూడ్ బాగోలేకపోవడంతో, లిస్టింగ్ నిరాశపరిచింది. కంపెనీ IPO ఇష్యూ ప్రైస్ రూ. 366 అయితే… నామమాత్రంగా 0.27 శాతం ప్రీమియంతో షేర్లు ట్రేడింగ్ ప్రారంభించాయి. అనువుగాని సమయంలో వచ్చి జావగారిపోయాయి. బాంబే స్టాక్…