Heart Health:ఇంట్లోనే మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి..! చాలా సింపుల్
మెట్లు ఎక్కండి.. మెట్లు ఎక్కేప్పుడు ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నారా..? మెట్ల పరీక్ష మీ గుండె ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉన్నవారు 50 మెట్లు ఎక్కడానికి ఒకటిన్నర నిమిషం కంటే ఎక్కువ సమయం తీసుకోరని నిపుణులు చెబుతన్నారు.…