క్రెడిట్ స్కోర్ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
[ad_1] Tips To Get A Home Loan: ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఇల్లు కొనలేని వ్యక్తుల సొంతింటి కలను హోమ్ లోన్/ హౌసింగ్ లోన్ నెరవేరుస్తున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, నచ్చిన ఇంటిని సొంతం చేసుకోవడానికి గృహ రుణం తీసుకుంటున్నారు. లోన్ ఇచ్చే ముందు బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఆ కస్టమర్ రుణ చరిత్ర లేదా క్రెడిట్ స్కోర్‌ను (Credit Score) ఖచ్చితంగా తనిఖీ చేస్తాయి. సిబిల్‌తో పాటు…