ఐదేళ్ల RDలపై మరింత ఎక్కువ వడ్డీ, మిగిలిన స్కీమ్‌లపైనా కీలక నిర్ణయం
Small Savings Interest Rate Hike: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (Q3FY24) చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను 20…