Bad Cholesterol: ఈ విటమిన్ లోపిస్తే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది జాగ్రత్త, ఈ ఆహారాలు తినండి

[ad_1] విటమిన్ బి3 కోసం తినాల్సిన ఆహారాలు విటమిన్ బి3 ను ఆహారం ద్వారా సహజంగా పొందవచ్చు. ఇందుకోసం మీరు తరచూ ఏం తినాలంటే… చికెన్, ట్యూనా చేప, పుట్టగొడుగులు, బ్రౌన్ రైస్, వేరుశెనగ, అరటి పండ్లు, నట్స్, సీడ్స్ వంటివి. వీటిని తరచూ తినడం వల్ల విటమిన్ బి3 లోపాన్ని అధిగమించవచ్చు. తద్వారా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకోవచ్చు. [ad_2] Source link

Read More