హైదరాబాద్‌లో జియో ఎయిర్‌ఫైబర్ – అతి తక్కువ ధర ప్లాన్ ఇదే!
Jio AirFiber: రిలయన్స్ జియో మంగళవారం జియో ఎయిర్ ఫైబర్‌ను తీసుకొచ్చింది. వినాయకచవితి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో సేవలను ఆరంభించింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్‌కు గట్టిపోటీనివ్వడానికి సిద్ధమైంది. ఇంతకు ముందే భారతీ ఎయిర్‌టెల్ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) కమ్యూనికేషన్…