డిసెంబర్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు – 15% వృద్ధి
Gst Collections: డిసెంబర్ నెలలో రూ.1.49 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 15 శాతం వృద్ధిరేటు నమోదైందని పేర్కొంది. నవంబర్లో రూ.1.46 లక్షల కోట్లు రాగా అంతకు…