9 నెలల్లో అర కోటి మంది ఔట్, రిటైల్ ఇన్వెస్టర్ల ఇబ్బంది ఏంటి?
Stock Market Trading: స్టాక్ మార్కెట్‌లో కొత్తగా డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అవుతున్నా, బయటకు వెళ్లే వాళ్లు వెళ్తూనే ఉన్నారు. గత 9 నెలల్లో, మార్కెట్‌లోని యాక్టివ్ క్లయింట్ సంఖ్య 53 లక్షలు తగ్గింది. NSEలో యాక్టివ్ క్లయింట్‌ల సంఖ్య మార్చిలోనూ…