Headache : ట్యాబ్లెట్స్ వేసుకోకుండానే తలనొప్పిని ఇలా తగ్గించుకోండి..

[ad_1] తలనొప్పి.. ఇది తరచుగా వినే పదం. ఆఫీసులో ఒత్తిడి ఉన్నా..ఎక్కువగా ఏదైనా ఆలోచిస్తున్నా ఈ సమస్య వస్తుంది. దీంతో చాలా మంది తక్షణ ఉపశమనం కోసం మెడిసిన్ వాడతారు. అయితే, ఎక్కువగా మెడిసిన్ వాడడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. ఎలాంటి మందులు వాడకుండానే తలనొప్పిని తగ్గించేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.కారణాలు కనుక్కోవాలి..చాలా మందికి కొన్ని ఆహారపు అలవాట్ల కారణంగా తలనొప్పులు వస్తుంటాయి. ఎక్కువగా పంచదార తిన్నా, తగినంతగ నీరు తాగకపోయినా, ఎండలో ఎక్కువగా ఉన్నా…

Read More

World Brain Tumor Day 2023: బ్రెయిన్ ట్యూమర్ ఉంటే తలనొప్పి ఎక్కువగా వస్తుందా..

[ad_1] రెగ్యులర్‌గా తలనొప్పి.. తలనొప్పి రెగ్యులర్‌గా వస్తే కచ్చితంగా సమస్య ఉన్నట్లే. ఇది బ్రెయిన్ క్యాన్సర్‌కి సంబంధం ఉన్నట్లుగా అనుమానించాల్సిందే. ఇది మొదట్లో కొద్దిగా తలనొప్పిగా ఉంటుంది. రాను రాను ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ క్యాన్సర్ అంటే.. మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. ప్రతి అవయవం కూడా అనేక కణాలతో నిర్మితమై ఉంటుంది. కణితి రూపంలోకి వస్తే.. ఇంతకంటే ఎక్కువ జీవకణాలు ఒకదానితో ఒకటి కలిసి ఏర్పడితే, అది కణితి రూపాన్ని తీసుకుంటుంది. వైద్య భాషలో…

Read More

తలకి దెబ్బ తగిలితే బ్రెయిన్‌పై ఈ ఎఫెక్ట్ పడుతుందట

[ad_1] చాలా మందికి చిన్నతనంలో కానీ, పెద్దగా అయ్యాక కానీ, ఆటలాడుతున్నప్పుడు, జర్నీ చేసినప్పుడు తలకి దెబ్బ తగులుతుంటుంది. దీనిని కొంతమంది అలా వదిలేస్తారు. కానీ, దీని వల్ల భవిష్యత్‌లో బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుందని చెబుతున్నారు నిపుణులు. దెబ్బలు తగలడం వల్ల నరాలు, రక్తనాళాలపై ఎఫెక్ట్ పడి.. బ్రెయిన్‌లో కొన్ని మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. దీని వల్ల బ్రెయిన్ పనితీరు తాత్కాలికగా కోల్పోతుంది. కొన్నిసార్లు దెబ్బ తీవ్రతను బట్టి శాశ్వతంగా కూడా బ్రెయిన్ పని చేయదు. దెబ్బ…

Read More

తలనొప్పికి ట్యాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా..? ఈ చిట్కాలు ఫాలో అయితే వెంటనే తగ్గుతుంది..!

[ad_1] Headache Home Remedies: తలనొప్పి.. ఇది అందర్నీ వేధించే సమస్య. మనకు తలనొప్పి రాగానే.. వెంటనే‌ మెడిసిన్‌ బాక్స్‌లో నుంచి ట్యాబ్లెట్‌ తీసుకుని వేసేసుకుంటాం. అసలు తలనొప్పి ఎందుకొస్తుంది, తలనొప్పికి కారణంగా ఏమిటి అని అలోచించం. ఎప్పుడు తలనొప్పి వచ్చినా మనకు మందులే ఫస్ట్‌ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. తలనొప్పికి మాత్రలు వేసుకోవడం.. శాశ్వత నివారణ కాదని ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్‌ అపర్ణ అన్నారు. శిరోభారంగా ఉంటే.. మందులతో తాత్కాలిక ఉపశమనం పొందే బదులు, తలనొప్పికి కారణం…

Read More

తలనొప్పి తరచుగా వస్తుందా.. ఇవే కారణాలు..

[ad_1] తలనొప్పి.. అబ్బబ్బా సాధారణంగా వచ్చే ఈ తలనొప్పి చాలా ఇబ్బందే పెడుతుంది. దీని వల్ల నవ్వలేం, నవ్వించలేం. కూర్చోలేం, నుంచోలేం. వివిధ కారణాల వల్ల ఈ తలనొప్పి సమస్య వస్తుంది. తలనొప్పిలో అనేక రకాలు ఉన్నాయి. తలనొప్పి వచ్చే రకాన్ని బట్టి వీటిని విభజిస్తారు. తలనొప్పి మొత్తం 3 రకాలుగా ఉంటుంది. వీటికి కారణాలు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. [ad_2] Source link

Read More

ఈ టీ తాగితే.. తలనొప్పి చిటికెలో మాయం అవుతుంది..!

[ad_1] Ayurvedic Tea For Headache: తలనొప్పి.. ఇది అందరికీ ఎదురయ్యే కామన్‌ సమస్య. అలసట కారణంగా, ఒత్తిడి ఎక్కువైనా, దూర ప్రయణాలు చేస్తున్నా, నిద్రలేకపోయినా, పని ఎక్కువైనా తలనొప్పి వచ్చేస్తుంది. చెడు ఆహార అలవాట్లు, బిజీ లైఫ్‌స్టైల్‌, మానసిక ఆందోళన కారణంగానూ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. మెదడు, కళ్లు, చెవులు, ముక్కు నరాలకు సంబంధించిన సమస్యల వల్ల కూడా తలనొప్పి వేధిస్తుంది. మైగ్రేన్ తల నొప్పి, టెన్షన్ తల నొప్పి, సైనస్ తల నొప్పి,…

Read More

Headache: ఈ టిప్స్‌ ఫాలో అయితే.. తలనొప్పి మాయం అవుతుంది..!

[ad_1] Headache: తలనొప్పి.. ఇది అందరినీ వేధించే సమస్యే. ఒత్తిడి ఎక్కువైనా, అలసట కారణంగా, దూర ప్రయణాలు చేస్తున్నా తలనొప్పి పలకరిస్తుంది. చెడు ఆహార అలవాట్లు, బిజీ లైఫ్‌స్టైల్‌, మానసిక ఆందోళన, ఒత్తిడి తల నొప్పి రావడానికి కొన్ని కారణాలు. మైగ్రేన్ తల నొప్పి, టెన్షన్ తల నొప్పి, సైనస్ తల నొప్పి, క్లస్టర్ తల నొప్పి, అలెర్జీ తల నొప్పి.. ఇలా మొత్తం 200 రకాలకు పైగా తల నొప్పులు ఉన్నాయి. కొంతమంది తలనొప్పిని భరించలేక…..

Read More