Dosa History: ఆ రెండు రాష్ట్రాల్లో దోశె పుట్టినిల్లు ఏది? ఈ అల్పాహారాన్ని ఎప్పటినుంచి మనం తినడం ప్రారంభించాం?
[ad_1] Dosa History: దోశల్లో ఎన్నో రకాలు.. కారం దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, చీజ్ దోశ, పన్నీర్ దోశ ఇలా చెప్పుకుంటూ పోతే దోశపై ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఏ ప్రయోగమూ ఇంతవరకు విఫలం కాలేదు. అన్నీ రుచిగానే ఉన్నాయి. అదే దోశ గొప్పతనం. ఇప్పుడు దక్షిణ భారత దేశంలో దోశ ఇష్టమైన అల్పాహారమే కాదు, ఒక ఎమోషన్‌గా మారిపోయింది. దోశను చూస్తే చాలు ఏదో ఆత్మీయురాలిని చూసినట్టు తనివి తీరిపోతుంది. అల్పాహారంలో దోశెను…