New Year Resolutions : 2023లో ఇలా చేస్తే మీ ఆరోగ్యం పక్కా..
రెగ్యులర్‌గా, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఊహించిన దాని కంటే ముందే బ్రేక్ అవుతాయి. కొంతమంది వాటిని కొన్ని నెలల పాటు ఫాలో అవుతారు. కొంతమంది జనవరి మొదటి వారంలోనే బ్రేక్ వేస్తారు. మన గోల్స్ నెరవేరకపోవడానికి రెండు సాధారణ కారణాలు.. ఆపై…