పచ్చిబఠాణీలు ఇలా స్టోర్ చేస్తే.. ఏడాది పాటు పాడవుకుండా ఉంటాయ్..!
క్యారెట్‌ఆలూబఠాణీ, వంకాయబఠాణీ, ఆలూబఠాణీ, పన్నీర్ బఠాణీ.. బఠాణీతో ఏ కూర వండినా లొట్టలు వేసుకుని మరీ తింటాం. వీటితో సమోసా, కట్లెట్, కచోరీలు లాంటి స్నాక్స్ చేసినా ప్లేట్ చిటికెలో ఖాళీ చేసేస్తాం. బఠాణీ టేస్ట్‌లోనే కాదు.. పోషకాలలోనూ అదుర్స్ అని…