పోయిన పాన్ కార్డ్ కోసం మళ్లీ అప్లై చేయడం చాలా ఈజీ, ఈ సింపుల్ స్టెప్స్ పాటించండి
Lost Pan Card: ఆర్థిక లావాదేవీలు, అమ్మడం & కొనడం, ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడం, ఆర్థిక సాధనాల్లో (financial instruments) పెట్టుబడి పెట్టడం, వీసా కోసం దరఖాస్తు చేయడం, బ్యాంక్ ఓపెన్ చేయడం సహా చాలా రకాల…