టాక్స్ సేవింగ్స్ పెట్టుబడులకు ఇదే చివరి తేదీ! గడువు దాటితే భారీగా పన్ను చెల్లించాలి మరి!
Tax-savings Investments: ఐటీ రిటర్న్ గడువు దగ్గర పడగానే చాలామంది ఆందోళనకు గురవుతారు. పన్ను ఆదా ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టలేదని దిగులు చెందుతారు. అప్పటికప్పుడు తొందరపాటుతో పెట్టుబడులు పెట్టి స్వల్ప ప్రయోజనమే పొందుతారు. ఇలా అనాలోచితంగా చేయడం వల్ల కొన్ని…