డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాక స్టేటస్ ఇలా చెక్ చేయండి, డౌన్‌లోడ్ చేసుకోండి
Digital Life Certificate: దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు ఉన్నారు, నెలనెలా పెన్షన్ తీసుకుంటున్నారు. ఈ పెన్షనర్లకు ఏటా నవంబర్ నెల చాలా కీలకమైనది. ఈ నెలలో, తమ లైఫ్ సర్టిఫికేట్‌ను పెన్షనర్లు సమర్పించాలి. తాము జీవించే ఉన్నామని, పెన్షన్ తీసుకుంటున్నామని…