Diabetes: డయాబెటిక్ పేషెంట్లు పెరుగులో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తినండి, ఇది చేసే మ్యాజిక్ చూడండి

[ad_1] డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆహారాన్ని ప్రత్యేక శ్రద్ధతో తీసుకోవాలి. దాల్చిన చెక్క పొడి, పెరుగు ఈ రెండింటి కాంబినేషన్ మీలో మధుమేహం పెరగకుండా అడ్డుకుంటుంది. ఒక నెలరోజుల పాటు దాల్చిన చెక్క పొడిని కలిపిన పెరుగును తినండి. మీలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడం గుర్తిస్తారు. ఎన్నో పరిశోధనలు పెరుగు, దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీ, బ్లడ్ షుగర్ స్థాయిలపై మంచి ప్రభావాన్ని చూపుతాయని నిరూపించాయి. [ad_2] Source link

Read More