Diabetes and cancer : షుగర్ ఉన్నవారికి ఈ క్యాన్సర్ వస్తుందట.. జాగ్రత్త..
షుగర్ వ్యాధి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కారణం. ఇది 1.5 నుండి రెండు రెట్లు ఈ ప్రమాదాన్ని పెంచుతుందని ఎపిడెమియోలాజికల్ పరిశోధనలు కనుగొన్నాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ధూమపానం, దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కుటుంబ చరిత్ర, ఊబకాయం, కొన్ని జన్యు సిండ్రోమ్స్…