ప్రత్యక్ష పన్నులతో కళకళలాడుతున్న ప్రభుత్వ ఖజానా, ఆగస్టు 10 వరకు ₹6.53 లక్షల కోట్లు
Direct Tax Collection: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకి నిధుల రాక బాగా పెరిగింది. పన్నుల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ సంపాదించిన ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో (2022-23) పోలిస్తే, ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో…