ఫారిన్ ఇన్వెస్టర్ల ఫుల్ ఫోకస్ వాటి పైనే, ఇక ఆ షేర్లను ఆపతరమా?
FPIs inflows: ఇండియన్ స్టాక్ మార్కెట్‌లోకి డాలర్ల ప్రవాహం కంటిన్యూ అవుతోంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIలు) ఈ నెల మొదటి 15 రోజుల్లోనే నికరంగా 306.60 బిలియన్ రూపాయల (3.74 బిలియన్ డాలర్లు) విలువైన ఇండియన్ షేర్లను కొన్నారు. వరుసగా…