Homemade Facepack: ముఖాన్ని మెరిపించుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ ఇంటి దగ్గరే వేసుకోండి చాలు, దీనికయ్యే ఖర్చు చాలా తక్కువే
[ad_1] ఫేస్ ప్యాక్ తయారీ ఇలా ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, మీకు ఒక టీస్పూన్ బియ్యం పిండి, 1/2 టీస్పూన్ కలబంద జెల్, 1/2 టీస్పూన్ తేనె, 2 టీస్పూన్ల పెరుగు, అరస్పూను రోజ్ వాటర్ అవసరం. ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ ప్యాక్ ను రెగ్యులర్ గా…