ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ వాటా కొన్న వాల్‌మార్ట్, ఈసారి టైగర్ ఔట్ – డీల్ వాల్యూ ₹11.5 వేల కోట్
Walmart Buys Stake In Flipkart: మన దేశంలో మోస్ట్ పాపులర్ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో, గ్రోబల్ జెయింట్ వాల్‌మార్ట్ (Walmart) మళ్లీ వాటా కొనుగోలు చేసింది. హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ (Tiger Global) నుంచి ఆ స్టేక్ తీసుకుంది.…