బంగారం కొనడానికి బోలెడు రూట్లు, ఇవి తెలిస్తే షాప్ మొహం కూడా చూడరు
Gold Investment Options: ఇటీవలి నెలల్లో, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన (24 క్యారెట్లు) బంగారం ధర ₹64,000 పలికింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ, ప్రస్తుతం ₹60,000 దగ్గర ఉంది. ఇది కూడా సామాన్యుడు భరించలేని రేటే. ఎల్లో…