Potatoes : బంగాళాదుంప తింటే బరువు పెరుగుతారా..
బంగాళాదుంప. కొంతమందికి ఫేవరేట్ కూరగాయ. చిప్స్, ఫ్రై, కూర ఇలా ఎన్నో రకాలుగా బంగాళాదుంపని ట్రై చేస్తుంటారు. అయితే, దీనిని తిసే విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. అందులో బంగాళాదుంప తింటే బరువు పెరగడం. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారో…