Potatoes for weight loss : బంగాళదుంపల్ని ఇలా తింటే బరువు పెరగరు..
బంగాళాదుంపలు అనగానే అది టేస్టీ ఫుడ్ ఐటెమ్ అనుకుంటారే తప్పా ఎప్పుడు కూడా హల్దీ అనరు. కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల దీని తింటే బరువు పెరుగతారనుకుంటారు. కానీ, కార్బ్స్ కూడా కొంతవరకు మంచివే ఆరోగ్యానికి వీటిని మొత్తం డైట్ నుంచి తీసేయొద్దు.…