పిల్లల కోసం పోస్టాఫీస్ పథకం – రోజుకు 6 రూపాయలు కట్టి రూ.లక్ష తిరిగి పొందండి
[ad_1] Bal Jeevan Bima Yojana: తమ పిల్లలు మంచి స్థాయికి ఎదగాలని, తామెన్ని కష్టాలు ఎదుర్కొన్నా తమ సంతానం మాత్రం ఎలాంటి ఉబ్బందులు పడకుండా జీవించాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, ఘనంగా వివాహాలు చేయాలని కూడా ఆశ పడతారు. అయితే, ఉన్నత విద్య, పెళ్లిళ్ల వంటి సందర్భాల కోసం లక్షల రూపాయలు కావాలి. భారీ ఖర్చును భరించలేని వాళ్లు, అలాంటి సందర్భాల్లో అవస్థలు పడతారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే,…