వరుసగా రెండో రోజు మార్కెట్లు పతనం – నిఫ్టీ 18,650 మీదే క్లోజింగ్!
Stock Market Closing 23 June 2023: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగెటివ్ సిగ్నల్స్ అందాయి. అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికా రెగ్యులేటరీ సమీక్ష నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 105 పాయింట్లు తగ్గి 18,665 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE…
రెండ్రోజుల ప్రాఫిట్స్‌కు తెర! 284 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
Stock Market Opening 22 June 2023: రెండు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. స్టాక్ మార్కెట్లు గురువారం నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 85 పాయింట్లు తగ్గి 18,771 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 284 పాయింట్లు తగ్గి 63,238 వద్ద ముగిశాయి. ఉదయం…
నిఫ్టీ 19వేలకు 200 దూరం! సెన్సెక్స్ 467 పాయింట్లు గెయిన్ – బ్యాంక్, ఫైనాన్స్ షేర్లకు డిమాండ
Stock Market Closing 16 June 2023: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. గురువారం నాటి అంతరాన్ని పూడ్చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మధ్యాహ్నం వరకు మోస్తరుగా పెరిగిన సూచీలు ఐరోపా మార్కెట్లు తెరవగానే రివ్వున ఎగిశాయి. మదుపర్లు ఎగబడి మరీ బ్యాంకు, ఫైనాన్స్ స్టాక్స్ కొనుగోలు చేశారు….
మళ్లీ 18,700 మీదకు నిఫ్టీ – 240 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!
Stock Market Opening 16 June 2023: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ఉన్నాయి. నిన్నటి నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 59 పాయింట్లు పెరిగి 18,747 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 234 పాయింట్లు ఎగిసి 63,152 వద్ద కొనసాగుతున్నాయి….
ఫెడ్ కామెంట్స్‌తో మార్కెట్లు ఫట్! సెన్సెక్స్ 310 డౌన్ – బ్యాంకు షేర్లు క్రాష్!
Stock Market Closing 15 June 2023: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. మూడు రోజుల లాభాలకు నేడు తెరపడింది. అమెరికా ఫెడ్ మరో రెండు సార్లు రెపోరేట్లు పెంచుతుందన్న వార్తలు రావడడం నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 67…
మార్కెట్లో వొలటిలిటీ.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ – దివిస్, అదానీ టాప్ గెయినర
Stock Market Opening 15 June 2023: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లోనే మొదలయ్యాయి. ఫెడ్ రేట్ల పెంపుకు విరామం ఇవ్వొచ్చని వార్తలు రావడంతో మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంటు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఉదయం ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 25 పాయింట్లు పెరిగి 18,781 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE…
ఫ్లాట్ నోట్లో క్లోజైన సెన్సెక్స్, నిఫ్టీ – 27 పైసలు బలపడ్డ రూపాయి!
Stock Market Closing 14 June 2023: స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆల్‌టైమ్ హై దిశగా సాగే క్రమంలో కన్సాలిడేషన్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 39 పాయింట్లు పెరిగి 18,755 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 85 పాయింట్లు పెరిగి…
ఐటీ ఇండెక్స్ డౌన్ – 18,700 వద్ద కన్సాలిడేట్ అవుతున్న నిఫ్టీ!
Stock Market Opening 14 June 2023: స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. ఆల్‌టైమ్ హై దిశగా సాగే క్రమంలో కన్సాలిడేషన్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 12 పాయింట్లు తగ్గి 18,703 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 90 పాయింట్లు తగ్గి…
స్టాక్ మార్కెట్లు జూమ్! 18,700 దాటేసిన నిఫ్టీ – సెన్సెక్స్ 418 పాయింట్లు అప్!
Stock Market Closing 13 June 2023: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు పాజిటివ్‌గా ముగిశాయి. ఆల్‌టైమ్ హై దిశగా పయనిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ అందాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్లు పెరిగి 18,716 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 418 పాయింట్లు ఎగిసి 63,143 వద్ద…
తగ్గిన ఇన్ఫ్లేషన్.. పెరిగిన మార్కెట్! 18,700 దాటేసిన నిఫ్టీ
Stock Market Opening 13 June 2023: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ అందాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ఠానికి చేరుకోవడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 94 పాయింట్లు పెరిగి 18,695 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 316…