మధుమేహులకు బంపర్ ఆఫర్! డయాబెటిక్ టర్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసింది!
Insurance for Diabetes: మధుమేహం.. పేరులోనే తియ్యదనం ఉంటుంది కానీ వచ్చినోళ్లకే తెలుస్తుంది బాధేంటో!! ఇష్టమైన పిండి పదార్థాలు తినలేరు. మిఠాయిలు అస్సలు రుచిచూడలేరు. వీటికి తోడుగా కంపెనీలు బీమా ఇవ్వడానికి జంకుతాయి. ఒకవేళ ఇచ్చినా సవాలక్ష కండీషన్లు పెడతాయి. మనదేశంలో…