మీ శరీరంలో ఇన్ని చోట్ల నొప్పులు ఉన్నాయా… అయితే రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువ ఉండవచ్చు… జాగ్రత్త!
మధుమేహం రకాలు డయాబెటిస్‌లో టైప్ 1 మరియు టైప్ 2 అనే రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీనిలో మీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. టైప్ 2 డయాబెటిస్ దీర్ఘకాలిక ఆరోగ్య…