Rangeela Burfi: తీయ తీయని రంగీలా బర్ఫీ , పాలపొడితో పావుగంటలో ఈ స్వీట్ చేసేయొచ్చు
[ad_1] Rangila Burfi: రంగీలా బర్ఫీ చూడగానే నోరూరించేలా ఉంటుంది. దీన్ని చాలా తక్కువ సమయంలో వండేసుకోవచ్చు. దీన్ని పాలపొడితో చేస్తారు. కాబట్టి రుచి కూడా అదిరిపోతుంది. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. దీన్ని ఒకసారి చేసుకుని చూడండి, ఏ పండగ వచ్చినా మీరు రంగీలా బర్ఫీని చేసుకునేందుకు ఇష్టపడతారు. [ad_2] Source link