కాల్షియం పెరిగేందుకు ఈ ఆహారాలు తినండి

[ad_1] శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా మార్చేందుకు కాల్షియ చాలా అవసరం, కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్పే ఆహారాలను తింటే కాల్షియం పెరుగుతుంది. Unsplash By Anand SaiSep 05, 2024 Hindustan TimesTelugu కాల్షియం లోపాన్ని తీర్చడానికి మీ ఆహారంలో సోయాబీన్‌ను కూడా చేర్చుకోవచ్చు. సోయాబీన్‌లో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. Unsplash కాల్షియం లోపాన్ని తీర్చడానికి, ఖచ్చితంగా ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో చేర్చండి. ఆకుపచ్చని కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. Unsplash…

Read More