స్థిరాస్తి వ్యాపారంలో వేల కోట్లు కుమ్మరిస్తున్నారు, ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో పెట్టుబడులు
Real Estate Investments: భారత దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అంటే.. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్, ఆఫీసులు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీల వంటి డెవలప్‌మెంట్స్ కోసం పెడుతున్న పెట్టుబడులు వేగం పెరుగుతోంది. కొవిడ్ తర్వాత, సొంత…