Lung Cancer : లంగ్ క్యాన్సర్‌ని ఈ లక్షణాలతో కనిపెట్టొచ్చు..
పొగ త్రాగడం.. చాలా క్యాన్సర్స్‌కి మూలకారణం పొగత్రాగడం. పొగత్రాగేవారికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కేవలం, వీరికే వస్తుంది.. మిగతా వారికి రాదు అని కాదు. కానీ, పొగతాగేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది సిగరెట్ తాగే సమయం, ఎన్ని…