పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గుతాయా, సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన ఏంటి?
Petrol-Diesel Rates: దేశంలో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం నుంచి కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఉపశమనం కలిగించింది, గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ రేటును (Domestic LPG Cylinder Price) 200 రూపాయలు తగ్గించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదార్లకు…