సీనియర్ సిటిజన్లకు మంచి అవకాశం – ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద 8.30% వడ్డీ ఆదాయం
Senior Citizen FD Rates: ఈ సంవత్సరం (2022), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 2 శాతం పెంచింది. దీనిని అనసురిస్తూ చాలా బ్యాంకులు, NBFCలు తాము ఇచ్చే రుణాల మీద & స్వీకరించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల…