2022లో అద్భుత విజయాలతో వార్తల్లో నిలిచిన మహిళా పారిశ్రామికవేత్తలు
[ad_1] Year Ender 2022: మన దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు అద్భుత విజయాలను అందుకుంటూ, తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 2022 సంవత్సరంలో చాలామంది మహిళామణులు వార్తల్లో ప్రముఖంగా నిలిచారు, ప్రపంచాన్ని ప్రభావితం చేశారు, మిలియనీర్లు & బిలియనీర్ల జాబితాల్లోకి ఎక్కారు. గత 12 నెలల్లో మనల్ని ఆశ్చర్యపరిచిన మహిళా పారిశ్రామికవేత్తలు వీళ్లే: శీతల్ కపూర్SHR లైఫ్ స్టైల్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శీతల్ కపూర్. 40 ఏళ్ల వయస్సులో వ్యాపార ప్రయాణం ప్రారంభించారు. ఈ కంపెనీ…