Diabetes: ముందు ఇవి తింటే షుగర్ తగ్గుతుందంటున్న వైద్యులు, అదెలాగో చూడండి
[ad_1] డయాబెటిస్‌లో ఉండే అత్యంత సాధారణ లక్షణాలు అలసట, బరువు తగ్గడం, దృష్టిలో అస్పష్టత, అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన వెళ్లడం. కొన్ని సార్లు, ఎటువంటి లక్షణాలూ ఉండకపోవచ్చు కూడా. డయాబెటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. అయినప్పటికీ, సరైన జీవనశైలి, ఆహార మార్పులతో డయాబెటిస్ లక్షణాలను నియంత్రించుకోవచ్చు. ఫ్రీడమ్ ఫ్రమ్ డయాబెటిస్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రమోద్ త్రిపాఠి హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనం తినేటప్పుడు పాటించే ఆహార…