Suma Hairstyles: యాంకర్ సుమ లాంటి బెస్ట్ హెయిర్ స్టైల్స్.. పండగ రోజు మీరూ ట్రై చేయొచ్చు

[ad_1] యాంకర్ సుమ రోజుకో టీవీ షోలో, ఆడియో లాంచ్‌లలో, సినిమా రిలీజ్ ఫంక్షన్లలో కనిపిస్తూనే ఉంటారు. అయినా ప్రతి షోకు విభిన్నంగా కనిపిస్తారామె. జుట్టు నుంచి ఆహార్యం వరకు సందర్భాన్ని బట్టి రకరకాల మార్పులు చేస్తూ కొత్తగా కనిపిస్తారు. ఈ వినాయక చవితికి మీరూ కొన్ని సుమ లాంటి హెయిర్ స్టైల్స్ ప్రయత్నించండి. చూడ్డానికి కొత్తగా, వేసుకుంటే సింపుల్‌గా ఉంటాయివి. ఒకసారి వాటిమీద లుక్కేయండి [ad_2] Source link

Read More