ఈ రెండు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచాయ్, 8.35% వరకు కచ్చితమైన రాబడి
Fixed Deposit Rates: ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ ఏడాది ఐదు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. రెపో రేటు 4.00 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకెళ్లింది. 2022 డిసెంబర్ 7న జరిగిన సమావేశంలో…