13 ఏళ్ల గరిష్టాన్ని చేరిన సర్వీస్ సెక్టార్ గ్రోత్, జులైలో 62.3గా నమోదు
India Service PMI: ప్రాథమిక రంగంగా వ్యవసాయం (Agriculture), ద్వితీయ రంగంగా పారిశ్రామిక రంగం (Industrial sector) తర్వాత తృతీయ రంగంగా సేవల రంగం ఉన్నా, దేశాభివృద్ధిలో దీనిది కీ రోల్. ఈ సెక్టార్‌కు సంబంధించి, సర్వీస్ PMI జులై నెల…