Tag: స్థిరాస్తి వ్యాపారం

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌ ఫస్ట్‌, దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో ఇళ్లు కొనట్లా!

Residential Properties Sale: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (2023 జనవరి-జూన్‌) హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రీబౌన్స్‌ అయింది. 2022లోని మొదటి ఆరు నెలలతో పోలిస్తే, ఈసారి ఇళ్ల అమ్మకాలు ఏకంగా 69 శాతం పెరిగాయి. హైదరాబాద్‌తో పాటు, దేశంలోని…

హైదరాబాద్‌లో ఇల్లు కొనగలమా?, ముంబయిలోనూ ఆ రేంజ్‌లో రేట్లు పెరగలేదు!

Real Estate: ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ నడుస్తోంది. ఇళ్లు, స్థలాల కొనుగోళ్లలో ఇండియన్స్‌ హ్యాండ్‌ రైజింగ్‌లో ఉంది. రిజిస్ట్రేషన్ల లెక్కలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.  జూన్ 30తో ముగిసే త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌ కాలం), భారతదేశంలోని టాప్-7 నగరాల్లో హౌసింగ్ సేల్స్‌…

ఫ్రీ హోల్డ్‌ ప్రాపర్టీ – లీజ్‌ హోల్డ్‌ ప్రాపర్టీ అంటే ఏంటి, ఏది కొనాలి?

Freehold Vs Leasehold: రియల్ ఎస్టేట్‌లో ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ, లీజ్‌ హోల్డ్ ప్రాపర్టీ రూల్స్‌కు ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఇవి ప్రాపర్టీ టైటిల్‌కు సంబంధించిన నిబంధనలు. ఓపెన్‌ ప్లాట్ అయినా, భవనం అయినా, అథారిటీ ఫ్లాట్ అయినా, హౌసింగ్ సొసైటీ ఫ్లాట్…

వడ్డీ రేట్లు పెరిగినా ప్రీమియం ఇళ్లకు మహా గిరాకీ, రికార్డ్‌ స్థాయి స్టాంప్‌ డ్యూటీ వసూళ్లు

Mumbai Stamp Duty: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై, మన దేశంలోనే అతి పెద్ద & ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌. ఈ బడా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏప్రిల్‌ నెలలో కొత్త రికార్డును సృష్టించింది. ఈ నెల రోజుల కాలంలో…

ఖరీదైన ఇళ్లే కావాలంటున్న జనం, ప్రీమియం గృహాలకు పెరిగిన డిమాండ్

Premium Housing Sales: దేశంలో ఇళ్ల ధరలు పెరిగిన తర్వాత కూడా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు, పైగా పెరిగింది. 2023 జనవరి-మార్చి కాలంలో, దేశంలోని టాప్-7 నగరాల్లో గృహ విక్రయాలు 14 శాతం వృద్ధితో 1.13 లక్షల యూనిట్లకు పైగా పెరిగే…

రెక్కలు కట్టుకున్న రియల్‌ ఎస్టేట్‌, హైదరాబాద్‌లో ఆఫీసులకు యమా డిమాండ్

Office Space Leasing: కరోనా పరిస్థితుల తర్వాత దేశంలో స్థిరాస్తి వ్యాపారం విపరీతంగా పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పూర్వస్థితికి చేరుకోవడం, ప్రజల ఆదాయాలు పెరగడం, కరోనా కాలంలో దాచుకున్న డబ్బులు చేతిలో ఉండడం వంటి కారణాలతో అటు నివాస విభాగంలో,…

స్థిరాస్తి వ్యాపారంలో వేల కోట్లు కుమ్మరిస్తున్నారు, ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయిలో పెట్టుబడులు

Real Estate Investments: భారత దేశంలో రియల్ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అంటే.. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌, ఆఫీసులు, షాపింగ్‌ మాల్స్‌, ఫ్యాక్టరీల వంటి డెవలప్‌మెంట్స్‌ కోసం పెడుతున్న పెట్టుబడులు వేగం పెరుగుతోంది. కొవిడ్‌ తర్వాత, సొంత…