Hyundai Creta EV : హ్యుందాయ్​ క్రేటా ఈవీపై మచ్​ అవైటెడ్​ అప్డేట్​..!

[ad_1] హ్యుందాయ్ క్రేటా ఈవీ: ఇంటీరియర్- ఫీచర్లు.. హ్యుందాయ్ క్రేటా ఈవీని అప్ మార్కెట్ ఆఫర్​గా పరిగణలోకి తీసుకుంటే, ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ప్రస్తుత ఐసీఈ-ప్రొపెల్డ్ క్రేటా మాదిరిగానే ఇంటీరియర్​తో వస్తుంది. అయితే, ఎక్స్​టీరియర్ మాదిరిగానే, ఈవీ-స్పెసిఫిక్ స్టైలింగ్ ప్రత్యేకత ఉంటుంది. హ్యుందాయ్ క్రేటా ఈవీలో టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్, ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​లను కలిపి డ్యూయెల్ స్క్రీన్ సెటప్ లభిస్తుందని ఆశించవచ్చు. 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ సూట్ వంటి ఫీచర్లు…

Read More