PRAKSHALANA

Best Informative Web Channel

అదానీ స్టాక్స్‌

అప్పు తీర్చిన అదానీ, షేర్‌ ప్రైస్‌లో స్మార్ట్‌ రియాక్షన్‌

[ad_1] Adani Group Stocks: ఇవాళ (మంగళవా, 06 మే 2023) స్టాక్‌ మార్కెట్‌ ఓపెనింగ్‌ సెషన్‌లో అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ఆనందంతో చిందులేశాయి, 3% వరకు పెరిగాయి. అదానీ గ్రూప్‌, తనకున్న అప్పుల్లో కొంతభాగాన్ని ముందుస్తుగానే తీర్చేసింది. దీంతో, సెంటిమెంట్‌ మెరుగుపడి, స్టాక్స్‌ ప్రైస్‌ పెరిగింది. అదానీ గ్రూప్‌ 2.65 బిలియన్‌ డాలర్ల విలువైన రెండు…

అదానీ షేర్‌హోల్డర్ల ముఖాల్లో మతాబులు, 3 రోజుల్లో ₹1.8 లక్షల కోట్ల లాభం

[ad_1] Adani Group Stocks: అదానీ గ్రూప్‌ షేర్లు మూడు రోజుల క్రితం నక్క తోక తొక్కినట్లున్నాయి. మూడు రోజులుగా ఈ గ్రూప్‌ స్టాక్స్‌ సూపర్‌ స్టార్లలా వెలిగిపోతున్నాయి, ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. అదానీ గ్రూప్‌ మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ తన ప్రాథమిక…

అప్పుడు మట్టి కరిపించాయి, ఇప్పుడు మల్టీబ్యాగర్స్‌గా మారాయి

[ad_1] Adani Group Stocks: అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు ప్యానెల్ కమిటీ నివేదిక తర్వాత, అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ప్రతిరోజూ ఆకాశాన్ని అంటుతున్నాయి. జనవరి 24న హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ బ్లాసింగ్‌ రిపోర్ట్‌ తర్వాత దారుణంగా నష్టపోయిన అదానీ కౌంటర్లు ఇప్పుడు లాభాలతో కళకళలాడుతున్నాయి. గ్రూప్‌లోని రెండు స్టాక్స్‌ మల్టీబ్యాగర్లుగా మారాయి. రెండు మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌అదానీ గ్రూప్‌…

అదానీ ఇన్నింగ్స్‌ స్టార్ట్స్‌! ఐపీఎల్‌ ఆడుతున్న షేర్లు!

[ad_1] Adani Group stocks:  అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు పరుగులు పెడుతున్నాయి! ఒలింపిక్స్‌ రన్నింగ్ రేసులో మాదిరిగా స్ప్రింట్‌ చేస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా షేర్ల ధరలు పైపైకి పెరుగుతున్నాయి. దాదాపుగా అన్ని కంపెనీల షేర్లు 10-5 శాతం వరకు ఎగిశాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మళ్లీ ఈ కౌంటర్లో ఎంటర్‌ అవుతున్నారు. సుప్రీం కోర్టు…

అదానీ కంపెనీల్లో ఎవరి వాటా ఎంత? ప్రమోటర్లు దాచినదెంత, పబ్లిక్‌ కొన్నదెంత?

[ad_1] Adani Group Stocks: అమెరికన్‌ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ (Hindenburg) నివేదిక వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి. Q4FY23లో, మ్యూచువల్ ఫండ్స్ (MF) అదానీ గ్రూప్‌లోని ఆరు స్టాక్స్‌లో పెట్టుబడులు తగ్గించుకోగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు (ఎఫ్‌ఐఐలు) ఐదు కౌంటర్లలో తమ పెట్టుబడిలో మార్పులు చేశారు. అదానీ గ్రూప్‌లో మొత్తం…

అదానీ స్టాక్స్‌కు క్రేజ్‌ ఏమాత్రం తగ్గలా, భారీ షాపింగ్ చేసిన MFs

[ad_1] Adani Stocks: అదానీ సామ్రాజ్యంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అగ్గి పెట్టినా, ఆ గ్రూప్‌ షేర్లకు క్రేజ్‌ తగ్గలేదు. 2023 మార్చి నెలలో,  5 మ్యూచువల్ ఫండ్‌ కంపెనీలు అదానీ గ్రూప్‌ షేర్లలో షాపింగ్‌ చేశాయి, రెండు అదానీ కంపెనీల్లో షేర్లను కొనుగోలు చేశాయి. ఆ స్టాక్స్… అదానీ పవర్ లిమిటెడ్ (Adani Power Limited),…

అదానీ స్టాక్స్‌కు మరో బిగ్‌ న్యూస్‌, రెండు కంపెనీలకు విముక్తి

[ad_1] Adani Group Shares: ASM ఫ్రేమ్‌వర్క్ నుంచి మూడు అదానీ స్టాక్స్‌ను బయటకు తీసుకొచ్చిన తర్వాతి రోజే, మరో గుడ్‌న్యూస్‌ కూడా మార్కెట్‌లోకి వచ్చింది. దీర్ఘకాలిక ASM ఫ్రేమ్‌వర్క్ రెండో దశ నుంచి మరో రెండు స్టాక్స్‌ను విముక్తి లభించింది. ఇది సోమవారం, అంటే మార్చి 20, 2023న అమలులోకి వస్తుంది. అదానీ గ్రీన్…

అదానీ స్టాక్స్‌ వద్దు – జొమాటో, పేటీఎం ముద్దు

[ad_1] Mutual Funds: 2023 ఫిబ్రవరి నెలలో, దేశీయ మ్యూచువల్ ఫండ్స్‌ (MFs) అదానీ స్టాక్స్‌లో వాటాలు తగ్గించుకున్నాయి. అదానీ స్టాక్స్‌ నుంచి వెనక్కు తీసుకున్న డబ్బును జొమాటో (Zomato), పేటీఎం (Paytm) వంటి కొత్త తరం టెక్ స్టాక్స్‌లోకి మళ్లించాయి. ఈ తరహా స్టాక్స్‌ మీద మనీ మేనేజర్లలో పెరిగిన నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోంది….

ఎన్‌ఎస్‌ఈ నిఘాలోకి మరో రెండు అదానీ స్టాక్స్‌, ఈసారి అంతకుమించి!

[ad_1] Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ను NSE బంతాట ఆడుకుంటోంది. షార్ట్‌ టర్మ్‌ – లాంగ్‌ టర్మ్‌ నిఘా ఫ్రేమ్‌వర్క్‌ మధ్య వాటిని మారుస్తూ అల్లాడిస్తోంది. అయితే, పెట్టుబడిదార్ల ప్రయోజనాలు కాపాడడానికే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ టోటల్ గ్యాస్‌ ‍‌(Adani Total Gas)ను…

బ్యాక్‌ టు ప్రాఫిట్‌ – అదానీ షేర్లలో మళ్లీ లాభాలు కళ్లజూస్తున్న ఎల్‌ఐసీ

[ad_1] LIC Investment In Adani Stocks: : ఈ వారం అదానీ గ్రూప్ షేర్లలో అద్భుతమైన ర్యాలీ (వరుసగా 4 రోజుల ర్యాలీ) తర్వాత, అదానీ గ్రూప్ కంపెనీల్లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) పెట్టుబడులు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. అదానీ స్టాక్స్‌లో LIC పెట్టుబడి విలువ ఇప్పుడు రూ. 39,000 కోట్లకు పెరిగింది,…