PRAKSHALANA

Best Informative Web Channel

అదానీ

మరో కంపెనీలో వాటాలు అమ్మే ప్రయత్నంలో అదానీ – కారణం ఏమిటంటే ?

[ad_1] Adani Wilmar : అదానీ  విల్మార్ ఇంటర్నేషనల్ లిమిటెట్‌  ముంబై లిస్టెడ్ కన్స్యూమర్   జాయింట్ వెంచర్లో    అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ తన వాటాను విక్రయించాలని పరిశీలిస్తోంది. అదానీ విల్మార్ లిమిటెడ్లో తనకున్న 44 శాతం వాటాను విక్రయించాలని కొన్ని నెలలుగా కంపెనీ భావిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుత షేరు ధర…

ఎడారి మధ్యలో 72,000 ఎకరాల్లో అదానీ విద్యుత్‌ ప్రాజెక్ట్‌!

[ad_1] Adani AGM 2023:  టీమ్‌ఇండియా పెట్టుకొన్న ‘సున్నా కర్బన ఉద్గారాల’ ప్రయాణంలో తమ పునరుత్పాదక వ్యాపారం కీలక పాత్ర పోషిస్తుందని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రీడ్‌ సోలార్‌ విండ్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. అదానీ గ్రూప్‌ (Adani Group) సాధారణ…

హిండెన్‌బర్గ్‌ రిపోర్టు అబద్ధాల పుట్ట! ఏజీఎంలో గౌతమ్‌ అదానీ పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చినట్టేనా!!

[ad_1] Adani AGM 2023:  అమెరికా షార్ట్‌ సెల్లర్‌ కంపెనీ హిండెన్‌ బర్గ్‌ నివేదిక అబద్ధాల పుట్ట అని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ (Guatam Adani) అన్నారు. దురుద్దేశ పూర్వకంగానే వారు తప్పుడు సమాచారం ప్రచురించారని తెలిపారు. ఒక నిర్దిష్ట లక్ష్యం మేరకే అవాస్తవాలు, కల్పిత ఆరోపణలతో రిపోర్టును విడుదల చేశారని విమర్శించారు….

సుప్రీంకోర్ట్‌ కమిటీ ఎదుట హాజరైన సెబీ, కీలక ఆధారాలు సమర్పణ

[ad_1] Adani-Hindenburg Issue: 2023 జనవరి 24న అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఇచ్చిన వివాదాస్పద నివేదికపై, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ చేస్తున్న దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. భారత క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ (SEBI), ఈ నెల 2వ తేదీన ‍‌(ఆదివారం) ఆ కమిటీకి వివరణాత్మక ప్రెజెంటేషన్‌ అందించిందని సమాచారం….

ముకేష్‌ అంబానీ మళ్లీ నం.1 – వెనుకడుగేసిన గౌతమ్‌ అదానీ

[ad_1] Forbes Billionaire list 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ అదానీ మీద పైచేయి సాధించారు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడి పీఠాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు. కొన్నాళ్ల క్రితం, గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముకేష్ అంబానీని అధిగమించారు. ఈసారి పోటీలో ముకేష్ అంబానీ గెలిచారు.  ముకేష్‌…

మరో బాంబ్ పేల్చిన హిండెన్ బర్గ్, ఈసారి జాక్ డోర్సే పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’ వంతు

[ad_1] Hindenburg On Block : హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం మరో బాంబ్ పేల్చింది. ఇటీవల అదానీ కంపెనీ వ్యవహారాలను బట్టబయలుచేసిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా జాక్ డోర్సే పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’ షార్ట్ పొజిషన్‌లను కలిగి ఉందని వెల్లడించింది.  జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ తన వినియోగదారుల కౌంట్ ను ఎక్కువ…

ఆ అప్పులు తీర్చడంపై ‘అదానీ’ షాకింగ్‌ నిర్ణయం!

[ad_1] Gautam Adani: గౌతమ్‌ అదానీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. షేర్లను కుదవపెట్టి తీసుకున్న రుణాల్లో కొన్ని ముందుగానే తీర్చబోతున్నారని సమాచారం. వీటి విలువ రూ.7000-8000 కోట్ల వరకు ఉండబోతోంది. ఇన్వెస్టర్ల ఆందోళన తగ్గించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికే ఇలా చేయబోతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికప్పుడు అప్పులను తగ్గించుకోవడం మొదలుపెట్టి రాబోయే…

అదానీ పరువు అక్కడ కూడా పోయింది – డో జోన్స్‌ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఔట్‌

[ad_1] Adani Enterprises: అదానీ గ్రూప్‌ కంపెనీల అధిపతి గౌతమ్‌ అదానీని కష్టాలు ఒక దాని తర్వాత మరొకటి వెంటాడుతున్నాయి. 2023 జనవరి 24వ తేదీన ఓ ముహూర్తాన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ (Hindenburg) రిపోర్ట్ బయటకు వచ్చిందో గానీ, అప్పట్నుంచి అదానీ అష్టదిగ్భంధంలో చిక్కుకున్నారు. ఇబ్బందులన్నీ అదానీపై మూకదాడి చేశాయి, చేస్తున్నాయి.  అదానీ గ్రూప్ కంపెనీలు…

రూ.20 వేల కోట్లు వెనక్కి – అదానీ గ్రూపు కీలక నిర్ణయం!

[ad_1] అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను రద్దు చేసింది. ప్రస్తుత మార్కెట్ అస్థిరమైన పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులకు వారి పెట్టుబడుల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం రూ.20 వేల కోట్లను పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించడానికి అదానీ ఎంటర్ ప్రైజెస్ సిద్ధంగా ఉంది….

జాతీయవాదం పేరు చెప్పి మోసాల్ని కప్పి పుచ్చలేరు, అదానీకి హిండన్‌ బర్గ్ స్ట్రాంగ్ కౌంటర్

[ad_1] Hindenburg on Adani: దేశాభివృద్ధికి అదానీ ఆటంకం: హిండన్‌బర్గ్  ఇప్పుడు దేశవ్యాప్తంగా హిండన్‌బర్గ్‌ రీసెర్చ్‌ గురించే చర్చ. ఆ సంస్థ చేసిన ఆరోపణలతో ఉన్నట్టుండి అదానీ కంపెనీల షేర్లన్నీ నేల చూపులు చూశాయి. మొత్తం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. అయితే…ఇప్పటికే హిండన్ బర్గ్ కంపెనీ చేసిన ఆరోపణలపై గౌతమ్ అదానీ స్పందించారు. ఇది…