PRAKSHALANA

Best Informative Web Channel

ఆపిల్‌

2023లో ఆపిల్ సీఈవో శాలరీ ఇది, జీతం కంటే భత్యాలే ఎక్కువ

Apple CEO Tim Cook Salary in 2023: మార్కెట్ విలువ ప్రకారం, ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీల్లో ఒకటి ఆపిల్. ఈ టెక్నాలజీ జెయింట్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (CEO) పని చేస్తున్న టిమ్ కుక్ జీతభత్యాల గురించి ఆ కంపెనీ వెల్లడించింది. సీఈవోకు ప్రతి సంవత్సరం ఇచ్చే వేతన గణాంకాలను ఆపిల్‌ ఏటా…

కుంభస్థలం కొట్టిన కుక్‌, రెండు రోజుల్లో రూ.345 కోట్ల సంపాదన

Apple CEO Tim Cook: ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్‌ జెయింట్‌ ఆపిల్‌ కంపెనీ CEO టిమ్‌ కుక్‌ దగ్గర వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఇటీవల, కేవలం రెండు రోజుల్లో ఏకంగా రూ. 345 కోట్లు (దాదాపు 41.5 మిలియన్ డాలర్లు) సంపాదించారు. టిమ్ కుక్, గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ…

ఇండియాలో ఐఫోన్‌ 15 తయారీ, కొత్త మోడల్‌లో సర్‌ప్రైజ్‌ చేసే మార్పులు!

Apple iPhone 15: ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆపిల్‌ ఐఫోన్‌ 15 (Apple iPhone 15) మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ మన దేశంలోనే తయారవుతోంది. తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఉన్న ఫ్లాంట్‌లో, ఐఫోన్‌ 15 అసెంబ్లింగ్‌ ప్రాసెస్‌ను ఫాక్స్‌కాన్‌ స్టార్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆపిల్‌ ఐఫోన్లను కాంట్రాక్టు పద్ధతిలో తయారు (అసెంబ్లింగ్‌) చేసే కంపెనీల్లో ఫాక్స్‌కాన్‌…

హైదరాబాద్‌లో ఆపిల్‌ ‘ఎయిర్‌పాడ్స్‌’ తయారీ! ఈ ప్లాంట్‌లోనే తెలుసా!

Foxconn Hyderabad:  హైదరాబాదీలు గర్వంగా తలెత్తుకొనే మరో ఘనత! ఐఫోన్‌ మేకర్‌ ఆపిల్‌ భాగ్యనగరంలోనే వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను తయారు చేయనుందని తెలిసింది. ఫాక్స్‌కాన్‌ కంపెనీలో ఎయిర్‌పాడ్స్‌ ఉత్పత్తి ఆరంభమవుతుందని సమాచారం. దేశంలో ఐఫోన్‌ తర్వాత ఆపిల్‌ ఉత్పత్తి చేస్తున్న రెండో ప్రొడక్ట్‌ ఇదే కావడం గమనార్హం. హైదరాబాద్‌లోని ప్లాంట్‌లో 400 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి…

ఇండియాలోకి ‘ఆపిల్‌ క్రెడిట్‌ కార్డ్‌’‌ – పూర్తిగా ఫ్రీ + బోల్డెన్ని బెనిఫిట్స్‌

Apple Credit Card In India: ఇండియన్‌ మార్కెట్‌ మీద తెగ ఆసక్తి చూపిస్తున్న టెక్నాలజీ జెయింట్‌ ఆపిల్, రెండు నెలల క్రితం దిల్లీ, ముంబయిలో ఐఫోన్‌ (iPhone) రిటైల్‌ స్టోర్లను ఓపెన్‌ చేసింది. ఇప్పుడు సొంత క్రెడిట్ కార్డ్‌ను కూడా భారత్‌లో లాంచ్‌ చేసేందుకు రెడీ అయింది. కస్టమర్లు ఐఫోన్‌ పట్టుకుని తిరిగినట్లు, ఆపిల్‌…

‘మేడ్‌ ఇన్‌ తెలంగాణ’ ఆపిల్‌ ప్రొడక్ట్స్‌ – కొంగర్‌ కలాన్‌ ఫ్లాంట్‌ కోసం భారీ పెట్టుబడి

Foxconn Group Investment in Telangana: ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ కంపెనీ, ఐఫోన్‌ (iPhone) తయారీదారు ఆపిల్ (Apple Inc.), భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఆపిల్ ఉత్పత్తులను అసెంబుల్‌ చేసి సరఫరా చేసే ఫాక్స్‌కాన్, తెలంగాణలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆ పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా…

టిమ్‌ కుక్‌ జీతం, ఆస్తుల విలువ, ఏం చదువుకున్నాడో తెలుసా?

Tim Cook Net Worth: ఐఫోన్లను తయారు చేసే ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ (Apple CEO Tim Cook), భారతదేశ పర్యటనలో భాగంగా, భారతదేశంలో మొట్టమొదటి అధికారిక రిటైల్ స్టోర్‌ను మంగళవారం (18 ఏప్రిల్ 2023) ప్రారంభించారు. గురువారం (20 ఏప్రిల్ 2023) నాడు దిల్లీలో రెండో రిటైల్ స్టోర్ కూడా ప్రారంభించారు….

దేశవ్యాప్త విస్తరణకు ఆపిల్‌ ప్లాన్‌, ప్రధాని మోదీతో టిమ్‌ కుక్‌ భేటీ

Apple CEO Tim Cook Meets PM Modi: భారత్‌లో పర్యటిస్తున్న ఆపిల్ సీఈవో టిమ్ కుక్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. భారత పర్యటన సందర్భంగా తనకు లభించిన సాదర స్వాగతం పట్ల టిమ్ కుక్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం అంతటా విస్తరించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఆపిల్ కంపెనీ కట్టుబడి…

ఆపిల్‌ పొదుపు ఖాతా – అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ!

Apple Savings Account: ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను అమ్మే కంపెనీగానే మనకు తెలిసిన ఆపిల్‌, ఆర్థిక సేవల రంగంలోనూ ఎంతోకాలంగా పని చేస్తోంది. ఈ రంగంలో మరింత బలంగా చొచ్చుకెళ్లడం కోసం సొంతంగా ఒక పొదుపు ఖాతాను ప్రకటించింది. గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్‌తో కలిసి ఈ పొదుపు ఖాతాను ప్రారంభించింది. దీనిలో డబ్బులు జమ చేసిన ఖాతాదార్లు…