మనుషులకు బదులు AIకి ఉద్యోగాలు – 7,800 ఖాళీల భర్తీకి IBM ప్లాన్స్
IBM Hiring: కృత్రిమ మేథ (Artificial Intelligence – AI) విస్త్రతంగా అభివృద్ధి చెందితే, మనుషుల స్థానాన్ని అవి భర్తీ చేస్తాయని, ఉద్యోగాలు ఊడతాయన్న అనుమానాలు ఇకపై అనుమానాలు కావు, పచ్చి నిజాలు. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజ సంస్థ ఒకటి, తన కంపెనీలో కొత్త ఉద్యోగ నియామాకాలను నిలిపేస్తోంది, పాత ఉద్యోగుల స్థానాన్ని కృత్రిమ…