హైబ్రీడ్ అందరికీ బెస్ట్! పూర్తిగా ఆఫీసులకు వద్దంటున్న నిపుణులు!
<p><strong>WFH vs WFO: </strong></p> <p>కంపెనీలేమో ఆఫీసులకు రమ్మంటున్నాయి. ఉద్యోగులేమో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) కావాలంటున్నారు. అటు యాజమాన్యాలు ఇటు ఉద్యోగుల మధ్య ఇది ఘర్షణకు దారితీస్తోంది. అయితే హైబ్రీడ్‌ వర్క్‌ కల్చర్‌ను కొనసాగించడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు. ఎక్కువ శాతం మంది ఫ్లెక్సిబిలిటీని (Flexibility) కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. వర్క్‌…
సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఫేస్బుక్ మెటా!
Meta Warning: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) ఉద్యోగులను కఠినంగా హెచ్చరించింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీని పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కరోనా వైరస్ ఆవిర్భావంతో ప్రపంచ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) సంస్కృతి పెరిగింది. ఉత్పత్తి పెంచేందుకు కంపెనీలు ఇంటి…
పనిలో బాగా బిజీ! ఉద్యోగుల్లో 43% మంది ఇలాగే నటిస్తారట!!
Employees: ఆసియా ఉద్యోగుల్లో చాలా మంది ఎడతెరపి లేకుండా పనిచేస్తున్నట్టు కనిపిస్తారని ఓ సర్వే తెలిపింది. అసలైన పని, ఉత్పాదకతను పక్కన పెట్టి నిరంతరం పని చేస్తున్నట్టుగా కనిపించేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది. ఈ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. దాదాపుగా 43 శాతం మంది ఉద్యోగులు మెరుగ్గా పని చేస్తున్నట్టుగా రిపోర్టు చేస్తుంటారని వెల్లడించింది….
టాప్ 10 ఐటీ కంపెనీలు – 3 నెలల్లో 21,327కు పడిపోయిన ఉద్యోగుల సంఖ్య!
IT Firms Employee Count: దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ఐటీ రంగం! ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. కోట్లాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. అలాంటిది ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో టాప్-10 ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 21,327 మేర పడిపోయింది. గతేడాది ఇదే సమయంలోని…
వారంలో 3 రోజులైనా ఆఫీసుకు రండి! ఐటీ కంపెనీల రిక్వెస్ట్!
Work From Office: ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసులకు రావాలని ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. ఇండస్ట్రీ కష్టాల్లో ఉండటం, లాభదాయకత తగ్గడం, అట్రిషన్ రేటు పెరగడం, నియామకాలు తగ్గడమే ఇందుకు కారణాలు! ఆఫీసులకు రావడం వల్ల సహోద్యోగులు, యాజమాన్యంతో అనుబంధం పెరుగుతుందని కంపెనీలు చెబుతున్నాయి. తమ ఉద్యోగుల్లో సగం మంది వారంలో కనీసం…
ఇక టెలికాం వంతు, 8500 మంది ఉద్యోగుల్ని తొలగించిన ఎరిక్సన్!
Ericsson Layoffs : ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. మాంద్యం భయాలతో కాస్ట్ కట్టింగ్ కు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఎరిక్సన్ కంపెనీ ఉద్యోగులకు మెమో పంపినట్లు రాయిటర్స్…
గుడ్న్యూస్ చెప్పిన PWC – 30వేల ఉద్యోగాలు ఇస్తారట
PWC India: ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల సమయంలో పీడబ్ల్యూసీ ఓ తీపి కబురు చెప్పింది! రాబోయే ఐదేళ్లలో 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. భారత వృద్ధిలో కీలక భాగస్వాములం అవుతామని వెల్లడించింది. 2028 నాటికి తమ ఉద్యోగుల సంఖ్యను 80,000కు పెంచుకుంటామని వివరించింది. పీఎడబ్ల్యూసీ అమెరికా, పీడబ్ల్యూసీ ఇండియా సంయుక్తంగా భారత్లో…
ఉద్యోగులకు గుడ్న్యూస్! 42 శాతానికి పెరుగుతున్న డీఏ!
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు శుభవార్త! అతిత్వరలోనే డియర్నెస్ అలవెన్స్ (DA) పెరుగుతుందని సమాచారం. కనీసం నాలుగు పర్సంటేజీ పాయింట్లు పెంచుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఇప్పుడున్న 38 నుంచి 42 శాతానికి డీఏ చేరుకుంటుంది. ప్రస్తుత వినియోగదారుల ధరల సూచీ (CPI-IW) ఆధారంగా ఉద్యోగులు, పింఛన్దారులకు ప్రభుత్వం కరవుభత్యం…
ఉద్యోగాలు ఇస్తున్న యాపిల్ – త్వరలోనే ముంబయి, దిల్లీలో స్టోర్లు!
Apple Starts Hiring: ఉద్యోగాలు ఇస్తున్న యాపిల్ – త్వరలోనే ముంబయి, దిల్లీలో స్టోర్లు! Source link
బాబోయ్! కంపు కొడుతున్న ట్విటర్ బాత్రూమ్లు – టాయ్లెట్కు వెళ్తే పేపర్లు లేవ్!
Twitter, Elon Musk: ఎలన్ మస్క్ ఏ ముహూర్తాన ట్విటర్ కొనుగోలు చేశాడో తెలీదు గానీ కంపెనీ నిత్యం వార్తల్లోనే ఉంటోంది! కంపెనీని స్వాధీనం చేసుకున్న వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్ను తొలగించాడు. నష్టాలను తగ్గించేందుకు చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాడు. ప్రస్తుతం 50 శాతం మందే పనిచేస్తున్నారు. జీతాలు పెంచాలని నిరసనలకు దిగిన…