Lung Health : ఈ 5 ఫుడ్స్ తింటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి..
పోషకాహార నిపుణుల ప్రకారం.. ఫ్యాట్ టు స్లిమ్ అండ్ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ డైరెక్టర్ శిఖా అగర్వాల్ శర్మ కొన్ని ఫుడ్స్ గురించి చెబుతున్ని. ఇది ఊపిరితిత్తులని క్లీన్ చేసి శ్వాసక్రియని పెంచుతుంది. వెల్లుల్లి.. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ బయాటిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లని దూరం చేయడంలో…
ఈ యోగాసనాలు.. లంగ్స్ కెపాసిటీ పెంచుతాయ్..!
భుజంగాసనం.. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి భుజంగాసనం గొప్పగా సహాయపడుతుంది. ఈ ఆసనం ఇది ఛాతీని, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆస్తమా పేషెంట్స్‌కు ఇది మంచి యోగాసనం. భుజంగాసనం వేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు నేలకు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీ పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి. శ్వాసను…
ఛాతీలో భారంగా ఉన్నా..? శ్వాస ఆడకపోయినా..? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే రిలీఫ్ వస్తుంది..!
How to Improve Breathing: కరోనా వైరస్, ఆస్తమా, న్యుమోనియా, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(COPD) వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు.. ఊపిరితిత్తుల పనితీరుపై చెడు ప్రభావం చూపుతాయి. ఊపిరితిత్తులలో ఎలాంటి సమస్య వచ్చినా ఊపిరితీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో కాలుష్యం, మనం తీసుకునే ఆహారం, ఇన్ఫెక్షన్లు.. శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తాయి….
Drink to cleanse lungs: ఈ డ్రింక్స్ తాగితే.. ఊపిరితిత్తులలో చెత్త శుభ్రం అవుతుంది..!
తేనె.. క్యాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. తేనె ఊపిరితిత్తులలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లలో తేనె కలిపి తాగితే.. ఊపిరితిత్తుల ఇన్ఫ్లమేషన్ దూరం అవ్వడంతో పాటు.. అవి…