ఫారిన్ ఇన్వెస్టర్లు పోతే పోనీ అన్నాయ్, మార్కెట్లో మన లెక్కలు మనకున్నాయ్!
Share Market Updates: గత కొన్ని త్రైమాసికాల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) విపరీతమైన అమ్మకాల ఒత్తిడి పెట్టినా, భారతీయ మార్కెట్లు గతంలో ఎన్నడూలేనంత గట్టిగా తట్టుకున్నాయి. సాధారణంగా, FPIలు వెళ్లిపోతే సంపద కరిగిపోతుంది, కానీ ఇండియన్ ఈక్విటీస్లో అలాంటి మెల్ట్డౌన్ కనిపించలేదు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ఒత్తిడిని అధిగమించే ఆదాయం కోసం, ప్రజలు సాంప్రదాయ పెట్టుబడి…
FPIల ఫేవరెట్ స్టాక్స్, గత ఏడాదిన్నరగా వీటిని కొనడం ఆపలేదు
Foreign Portfolio Investment: ప్రస్తుతం, ఇండియన్ ఈక్విటీల వాల్యుయేషన్లు హై రేంజ్లో ఉన్నాయి, అయినా, ఫారిన్ ఫండ్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లను ఆపలేదు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) గత ఆరు త్రైమాసికాలుగా ITC, రేమండ్, కర్నాటక బ్యాంక్ సహా దాదాపు 40 కంపెనీల్లో తమ వాటాలను స్థిరంగా పెంచుకుంటూనే ఉన్నారు. CMS ఇన్ఫో…
డాలర్ల వర్షంలో తడిచి ముద్దయిన 7 సెక్టార్స్ – ఫారినర్లు పోటీలు పడి కొన్నారు
Foreign Portfolio Investors: ఫారిన్ కరెన్సీ ప్రవాహాలు ఇండియన్ ఈక్విటీస్ రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి. జూన్ నెలలో, ఏడు సెక్టార్లలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) భారీ కొనుగోళ్లు చేశారు. షాపింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఫైనాన్షియల్ సర్వీసెస్ది. జూన్ నెలలో, ఆర్థిక సేవల రంగంలోకి రూ. 19,229 కోట్ల (2.3 బిలియన్ డాలర్లు) వచ్చి…
మే నెలలో ట్రెండ్ రివర్స్, డాలర్ల వరద పారించిన ఫారినర్లు
FPIs in May: ఇండియన్ స్టాక్ మార్కెట్లో మే నెలకు ఒక బ్లాక్ మార్క్ ఉంది. ఆ నెలకు సంబంధించి, “సెల్ ఇన్ మే & గో అవే” అనే మాట వినిపిస్తుంది. చరిత్రను తిరగేస్తే, ఏటా మే నెల అపఖ్యాతిని మూటగట్టుకుంటూ వచ్చింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు), ఇండియన్ స్టాక్ మార్కెట్లో, మే…
బ్యాంక్ల వెంటబడ్డ ఎఫ్పీఐలు, షాపింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు అదే
FPIs: ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) వేట కొనసాగుతోంది. ఆకర్షణీయమైన రిస్క్-రివార్డ్తో ఉన్న స్టాక్స్ను వెంటబడి కొంటున్నారు. విదేశీ పెట్టుబడిదార్లు, ఈ నెల మే మొదటి పక్షం రోజుల్లో (మొదటి 15 రోజులు) కేవలం ఆరు రంగాల్లోనే రూ. 20,000 కోట్లకు పైగా కుమ్మరించారు. FPIల షాపింగ్ లిస్ట్విదేశీ పెట్టుబడిదారుల షాపింగ్…
భారీ పతనం ఆశిస్తున్న ఎఫ్పీఐలు, ఐదేళ్ల గరిష్టానికి షార్ట్ పొజిషన్లు
FPI Short Positions: ఇండియన్ ఈక్విటీలపై విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (FPIలు) బేరిష్ ట్రెండ్ కొనసాగుతోంది. విదేశీయుల నికర బేరిష్ బెట్టింగ్స్ ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. అమెరికాలో ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి అక్కడి సెంట్రల్ బ్యాంక్ (US FED) వడ్డీ రేట్ల పెంపును కొనసాగిస్తుండడంతో, మన దేశం నుంచి పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయి. రెండింతలు…
పారిపోతున్న ఎఫ్పీఐలు మన దగ్గర్నుంచి పట్టుకెళ్లిన మొత్తం ₹2,313 కోట్లు
Foreign Portfolio Investors: కొన్ని నెలల క్రితం వరకు, గ్లోబల్ మార్కెట్లతో డీకప్లింగ్ అయి, ప్రపంచ అస్థిరతతో సంబంధం లేకుండా పెరిగిన ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ఇప్పుడు మళ్లీ పాత రోజులకు తిరిగి వచ్చాయి. గ్లోబల్ మార్కెట్ల తాళానికి తగ్గట్లు తైతక్కలాడుతున్నాయి. ఇప్పుడు, ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకుల ప్రభావం భారత మార్కెట్లలోనూ కనిపిస్తోంది. 2022లో ఇన్వెస్టర్లను…
ఫారినర్ల దెబ్బకు ఐటీ, ఆర్థిక రంగం మైండ్ బ్లాంక్, ఏకంగా రూ.10 వేల కోట్ల బ్లో ఔట్
Foreign Portfolio Investors: కొత్త సంవత్సరం (2023) మొదటి 15 రోజుల్లోనే విదేశీ పెట్టుబడిదారులు (foreign investors లేదా FIIs) రూ. 15,000 కోట్ల పెట్టుబడులను ఇండియన్ ఈక్విటీస్ నుంచి వెనక్కు తీసుకున్నారు. అయితే, ఈ రూ. 15 వేల కోట్లలోనూ రూ. 10 వేల కోట్లకు పైగా డబ్బు కేవలం రెండు రంగాల నుంచే…
2023 ప్రారంభం నుంచి మార్కెట్ల పతనానికి కారణం ఇదే, ఇప్పుడప్పుడే వదలదు ఈ బొమ్మాళీ
<p><strong>Foreign Portfolio Investors:</strong> చైనా, అమెరికా సహా ప్రపంచంలోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరగడం; అమెరికా & యూరప్‌ మీద మాంద్యం నీలినీడల ఆందోళనల మధ్య విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) ఇండియన్‌ ఈక్విటీల మీద శీతకన్నేశారు. 2023 జనవరి మొదటి రెండు వారాల్లోనే ‍‌(జనవరి 2-13 తేదీల మధ్య)…
ప్రైమరీ మార్కెట్ అంటే పడిచస్తున్న FPIలు – రూ.4.4 లక్షల కోట్ల పెట్టుబడులు
Foreign Portfolio Investors: ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశ మార్కెట్ మీద విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) తెగ ప్రేమ కురిపిస్తున్నారు. ముఖ్యంగా, ఇండియన్ ప్రైమరీ మార్కెట్ (IPOs) అంటే పడి చస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రైమరీ మార్కెట్FPIల దృష్టితో చూస్తే, భారత దశ ప్రైమరీ మార్కెట్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది….