పాపం మస్క్ ! 16.40 లక్షల కోట్లు నష్టపోయిన తొలి వ్యక్తిగా రికార్డు!
Elon Musk: టెస్లా అధినేత ఎలన్ మస్క్ కోరుకోని ఘనత అందుకున్నాడు. ప్రపంచ చరిత్రలోనే 200 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఈ భూమ్మీద అపర కుబేరుడిగా ఎదిగిన అతడికి 2022 ద్వితీయార్థంలో కాలం కలిసి రాలేదు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తర్వాత 2021 జనవరిలో ఎలన్ మస్క్…