PRAKSHALANA

Best Informative Web Channel

ఎలన్‌ మస్క్‌

జియో, ఐడియా వొడాఫోన్‌కు షాకిచ్చిన కేంద్రం, వాట్సప్‌, టెలిగ్రామ్‌కు రిలీఫ్

[ad_1] <p>OTT Apps:&nbsp;టెలికాం బిల్లులో టెలికమ్యూనికేషన్ సేవల జాబితా నుంచి &nbsp;OTT ప్లేయర్&zwnj;లు, యాప్&zwnj;లను ప్రభుత్వం తొలగించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో వాట్సప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు భారీ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శాటిలైట్ సేవల కోసం స్పెక్ట్రమ్&zwnj;ను పరిపాలనాపరమైన కేటాయింపులను ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఎలన్ మస్క్ స్టార్&zwnj;లింక్, భారతి గ్రూప్…

టెస్లా స్పెషలేమీ కాదు! ఎవరైనా మాకు ఒకటే అంటున్న మోదీ సర్కార్‌!

[ad_1] Tesla:  ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు (Tesla) ప్రత్యేక రాయితీలేమీ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి (PLS) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అత్యాధునిక రసాయన సెల్స్‌, ఆటో, ఆటో అనుబంధ రంగాలకు పీఎల్‌ఐ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి…

మస్క్‌ vs అంబానీ! ఇటు వైపు టాటా, ఎయిర్‌టెల్‌, అమెజాన్‌ అటు వైపు వొడాఐడియా!

[ad_1] Starlink vs Reliance Jio:  ఇండియన్‌ స్పేస్‌ స్పెక్ట్రమ్‌ వ్యవహారం ఒక పట్టాన తేలేలా కనిపించడం లేదు. ప్రపంచ, స్థానిక కుబేరులు ఒక్క తాటిపైకి రావడం కష్టమే అనిపిస్తోంది. ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా వేలం వైపు ఉన్నాయి. ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌, సునిల్‌ మిట్టల్‌ భారతీ ఎయిర్‌టెల్‌, అమెజాక్‌ కూపర్‌,…

మస్క్‌ vs అంబానీ! కొట్లాటకు సిద్ధమైన ప్రపంచ కుబేరులు!

[ad_1] Ambani vs Elon Musk:   ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌, ఆసియాలో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ పరస్పరం పోటీకి దిగనున్నారు! అత్యంత వేగంగా స్టార్ లింక్‌ సాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను భారత్‌కు పరిచయం చేయాలని మస్క్‌ తొందరపడుతున్నాడు. అయితే రిలయన్స్‌ జియోను నడిపిస్తున్న అంబానీ దానిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ…

బాబోయ్‌! కంపు కొడుతున్న ట్విటర్‌ బాత్‌రూమ్‌లు – టాయ్‌లెట్‌కు వెళ్తే పేపర్లు లేవ్‌!

[ad_1] Twitter, Elon Musk: ఎలన్‌ మస్క్‌ ఏ ముహూర్తాన ట్విటర్‌ కొనుగోలు చేశాడో తెలీదు గానీ కంపెనీ నిత్యం వార్తల్లోనే ఉంటోంది! కంపెనీని స్వాధీనం చేసుకున్న వెంటనే సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ను తొలగించాడు. నష్టాలను తగ్గించేందుకు చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాడు. ప్రస్తుతం 50 శాతం మందే పనిచేస్తున్నారు. జీతాలు పెంచాలని నిరసనలకు…

పాపం మస్క్‌ ! 16.40 లక్షల కోట్లు నష్టపోయిన తొలి వ్యక్తిగా రికార్డు!

[ad_1] Elon Musk:  టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ కోరుకోని ఘనత అందుకున్నాడు. ప్రపంచ చరిత్రలోనే 200 బిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఈ భూమ్మీద అపర కుబేరుడిగా ఎదిగిన అతడికి 2022 ద్వితీయార్థంలో కాలం కలిసి రాలేదు. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ తర్వాత 2021 జనవరిలో ఎలన్‌…

ఐఫోన్‌ యూజర్లకు ఎలన్‌ మస్క్‌ షాక్‌ – ఆండ్రాయిడ్‌ వాళ్లు సేఫ్‌!

[ad_1] Twitter Subscription Hike: ప్రపంచ అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు! ఐఫోన్‌ యూజర్లకు షాకివ్వబోతున్నాడని సమాచారం. ఇప్పుడున్న ట్విటర్‌ బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ రేటును పెంచబోతున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఐఫోన్‌ యాప్‌ ద్వారా బ్లూటిక్‌ కొనుగోలు చేస్తే 7.99 డాలర్లు వసూలు చేస్తున్నారు. ఇకపై దానిని 11 డాలర్లకు పెంచుతారని…